GK TEST-8

 

GK TEST-8

THIS TEST USEFUL FOR ALL EXAMS

 

Wrong Answers :

ఒక వస్తువును భూమిపై నుంచి చంద్రుడి పైకి తీసుకువెళితే?

పులి శాస్త్రీయ నామం?

కింది వాటిలో ‘ఎకోలొకేషన్‌’ ప్రదర్శించే జీవులు?

మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరుపడటానికి కారణమేమిటి?

పడవపై నుంచి ఒక వ్యక్తి ఒడ్డు పైకి దూకినప్పుడు పడవ వెనక్కి జరుగుతుంది. దీన్ని ఏ సూత్రం ఆధారంగా వివరించవచ్చు?

బస్సు మలుపు తిరిగేటప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తి ఒక వైపు వంగుతాడు. దీనికి కారణం ఏమిటి?

మొక్కల్లో ఆకుపచ్చ రంగుకు కారణం పత్రహరితం (క్లోరోఫిల్‌) అనే సంక్లిష్ట పదార్థం. ఇందుకు ఉండే లోహం ఏది?

కిందివాటిలో జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది?

ఓటింగ్‌కు క‌నీస వ‌యోప‌రిమితిని 18 సంవ‌త్సరాల‌కు ఏ రాజ్యంగ స‌వ‌ర‌ణ ద్వారా త‌గ్గించారు?

కింద పేర్కొన్న వాటిలో గోదావ‌రి న‌ది తీరంలో లేని ప‌ట్టణం –