GK TEST-1 Get link Facebook Twitter Pinterest Email Other Apps GK TEST-1TEST COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఎ) మార్చి 21 బి) మార్చి 22 సి) మార్చి 23 డి) మార్చి 24Next ఆపరేషన్ పోలో ద్వారా ఇండియాలో విలీనమైన సంస్థానం ఏది? ఎ) కాశ్మీర్ బి) హైదరాబాద్ సి) జూనాగడ్ డి) బరోడాPreviousNext కింది వాటిలో చట్టం ముందు అందరూ సమానం అని తెలిపే నిబంధన? 1. నిబంధన-14 2. నిబంధన-15 3. నిబంధన-16 4. నిబంధన-17PreviousNext కేబినెట్ మిషన్‌కు అధ్యక్షులు ఎవరు? ఎ) స్టాఫర్డ్ క్రిప్స్ బి) ఎ.వి. అలెగ్జాండర్ సి) పెథిక్ లారెన్స్ డి) బి.జి.కేర్PreviousNext పక్షి ఖండంగా దేనిని పేర్కొంటారు? దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా యూరప్ ఆసియా PreviousNext ఆస్ట్రేలియాను కనుగొన్నది? ఎ. అముండ్సేన్ బి. వాస్కోడిగామా సి. జేమ్స్‌కుక్ డి. కొలంబస్PreviousNext ప్రపంచ నీటి దినోత్సవం ? ఎ) మార్చి 20 బి) మార్చి 21 సి) మార్చి 22 డి) మార్చి 23PreviousNext గాలి వేగాన్ని కొలిచే పరికరం ? ఎ) ఆనియోమీటర్ బి) ఆల్టీమీటర్ సి) బారోమీటర్ డి) పైరోమీటర్PreviousNext నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? ఎ) ఢిల్లీ బి) ముంబయి సి) పనాజీ డి) దిస్పూర్PreviousNext దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వు? ఎ) కచ్ బి) నందాదేవి సి) సిమ్లిపాల్ డి) నీలగిరిPreviousNext Get link Facebook Twitter Pinterest Email Other Apps