GK TEST-50 Get link Facebook Twitter Pinterest Email Other Apps GK TEST-50THIS TEST USEFUL FOR ALL EXAMS TEST COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు . Wrong Answers : Show ResultsTry Again‘జడత్వ ధర్మం’ను వివరించిన న్యూటన్ నియమం ఏది? ఎ. మొదటి నియమం బి. రెండో నియమం సి. మూడో నియమం డి. ఏదీకాదుNext ఆవిరి యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? ఎ. జేమ్స్ వాట్ బి. జేమ్స్ ప్రెస్కౌట్ జౌల్ సి. న్యూ కామెన్ డి. సర్ ఐజాక్ న్యూటన్PreviousNext అతిపెద్ద పష్పం ఏది? ఎ. క్రైసాంథిమం బి. రఫ్లీషియా సి. సన్‌ఫ్లవర్ డి. జిన్నియాPreviousNext పిండి పదార్థాలను గుర్తించే రసాయనం? ఎ. కోబాల్ట్ క్లోరైడ్ బి. అయోడిన్ సి. సోడియం హైడ్రాక్సైడ్ డి. కాపర్ సల్ఫేట్PreviousNext ఎర్రరక్త కణాల్లోని హీమోగ్లోబిన్‌లో ఉండే లోహం? ఎ. కోబాల్ట్ బి. ఐరన్ సి. మెగ్నీషియం డి. కాపర్PreviousNext మొక్కలు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం? ఎ. మెలనిన్ బి. టానిన్ సి. క్లోరోఫిల్ డి. బ్యాక్టీరియాPreviousNext ఎలాంటి వాతావరణంలో ఇనుము త్వరగా తుప్పు పడుతుంది? ఎ. పొడిగాలిలో బి. శూన్యంలో సి. తేమగాలి ఉన్న సముద్రతీరంలో డి. జింక్‌తో పూతపూసినపుడుPreviousNext ప్లాస్మోడియం ఏ వ్యాధిని కలుగచేస్తుంది? ఎ. మలేరియా బి. కలరా సి. కంటిలోపం డి. ఏదీకాదుPreviousNext ఇనుము తుప్పుపట్టడం ఏ ప్రక్రియ? ఎ. క్షయకరణం బి. ఉత్పతనం సి. బాష్పీభవనం డి. ఆక్సీకరణంPreviousNext నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? 1. న్యూదిల్లీ 2. బెంగుళూరు 3. కోయంబత్తూరు 4. హైదరాబాద్PreviousNext Get link Facebook Twitter Pinterest Email Other Apps