GK TEST-5 Get link Facebook Twitter Pinterest Email Other Apps GK TEST-5THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఉన్నచోటు – 1. హైదరాబాద్ 2. పూనె 3. నాశిక్ 4. గ్వాలియర్Next హేర్రింగ్ పాండ్’ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు? 1. హిందూ మహాసముద్రం 2. అట్లాంటిక్ మహాసముద్రం 3. పసిఫిక్ మహాసముద్రం 4. మధ్యధరా సముద్రంPreviousNext న్యూట్రాన్ బాంబు సృష్టికర్త ఎవరు? 1. శామ్యూల్ టి.కొహెన్ 2. ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్3. అట్టోహన్, స్ట్రాస్మన్ 4. ఓపెన్ హైమర్PreviousNext “father of the hydrogen bomb.” ఎవరు? 1. శామ్యూల్ టి.కొహెన్ 2. ఎడ్వర్డ్ టెల్లర్ 3. అట్టోహన్, స్ట్రాస్మన్ 4. ఓపెన్ హైమర్PreviousNext ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్’ అని దేనిని అంటారు? 1. అమెరికా 2. జపాన్ 3. డెన్మార్క్ 4. స్వీడన్PreviousNext గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది? ఎ) విటమిన్ ఎ బి) విటమిన్ సి సి) విటమిన్ ఇ డి) విటమిన్ కెPreviousNext రూర్కెలా స్టీల్ ప్టాంట్ స్థాపించడానికి ఏ దేశము సహకారం తీసుకోబడినది? 1. రష్యా 2. బ్రిటన్ 3. జపాన్ 4. జర్మనీPreviousNext రావత్ భట్టా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు? 1. మహారాష్ట్ర 2. కర్ణాటక 3. రాజస్థాన్ 4. తమిళనాడుPreviousNext దేశంలో అత్యంత పురాతన పర్వతాలు? 1. హిమాలయాలు 2. కారాకోరం పర్వతాలు 3. ఆరావళి పర్వతాలు 4. పూర్వాంచల్ పర్వతాలుPreviousNext రూర్ ఆఫ్ ఇండియా’అని ఏ పీఠభూమిని అంటారు? 1. చోటా నాగపూర్ 2. గోండ్వానా 3. దక్కన్ 4. పశ్చిమ కనుమలుPreviousNext Get link Facebook Twitter Pinterest Email Other Apps