GK TEST-49

GK TEST-49

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

ఘన స్థితిలోని నీరు నేరుగా ఆవిరిగా మారే ప్రక్రియ?

కె-2 పర్వతం అని దేనికి పేరు?

పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

తాజ్‌మహల్‌ ఏ నదీ తీరాన ఉంది?

రామప్ప దేవాలయాన్ని నిర్మించిన రాజులు?

‘ట్రకోమా’ వ్యాధి ఏ భాగానికి వస్తుంది?

దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?

సెల్‌ఫోన్‌ సృష్టికర్త ఎవరు?

త్వరణం అంటే..?

పాథోమీటర్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?