GK TEST-46

 

GK TEST-46

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది?

రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టిన వారు ఎవరు?

సిపాయిల తిరుగుబాటు ప్రపథమంగా ఇచ్చట ప్రారంభమైంది?

కిందివారిలో గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?

మన రాజ్యాంగంలో ఏ ప్రకరణ అంటరానితనాన్ని నిషేధిస్తుంది?

వీధి దీపాలు ఈ వర్గానికి చెందుతాయి?

కర్కటరేఖ మీదకు సూర్యుడు ఈ రోజున వస్తాడు?

కుడంకుళం అణువిద్యుత్తు కేంద్రం ఎక్కడ ఉంది?

రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలం?

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం?