GK TEST-45

 

GK TEST-45

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

"యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్" (UNEP) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్" (UNWTO) యొక్క ప్రధాన కార్యాలయం ____________లో ఉంది.

"ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం" ఎప్పుడు జరుపుకుంటారు?

"నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండోర్ స్టేడియం" ఏ రాష్ట్రంలో ఉంది?

"కాలేసర్ నేషనల్ పార్క్" భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?

"బందీపూర్ నేషనల్ పార్క్" భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?

ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్" ఏ సంస్థచే ప్రచురించబడింది?

డబ్లిన్ ఏ దేశానికి రాజధాని?

"ప్రపంచ అథ్లెటిక్స్ డే" ఎప్పుడు జరుపుకుంటారు?

భారతదేశంలో "చింతామణి కర్ పక్షుల అభయారణ్యం" ఎక్కడ ఉంది?