GK TEST -4 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-4THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవిగల రాష్ట్రం? 1) పశ్చిమబెంగాల్ 2) తెలంగాణ 3) అసోం 4) జమ్ముకశ్మీర్Next ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే కారకాలు? 1) క్లోరోఫ్లోరో కార్బన్లు 2) హాలోజన్లు 3) మీథేన్లు 4) పైవన్నీPreviousNext దేశంలో అత్యధిక, అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం? 1) కేరళ-కర్ణాటక 2) మధ్యప్రదేశ్-హర్యానా 3) హర్యానా-రాజస్థాన్ 4) మిజోరాం-మధ్యప్రదేశ్PreviousNext ఉష్ణమండల ఎడారులు లేని ఖండం? 1) ఆస్ట్రేలియా 2) యూరప్ 3) అంటార్కిటికా 4) దక్షిణ అమెరికాPreviousNext భారతదేశంలో మొదటి రైల్వే మ్యూజియంను ఏ నగరంలో ఏర్పాటు చేశారు? 1. చెన్నై 2. బెంగళూరు 3. ముంబయి 4. న్యూదిల్లీPreviousNext గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అధికంగా ఉన్న గ్రహం? 1) బుధుడు 2) శుక్రుడు 3) శని 4) గురుడుPreviousNext బడ్జెట్ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు? 1) ఫ్రెంచ్ 2) స్పానిష్ 3) ఇంగ్లిష్ 4) అరబిక్PreviousNext బ్రిటిష్‌వారి పాలనలో భారతీయ పేదరికం, ఆర్థిక వ్యవస్థ గురించి దాదాభాయ్ నౌరోజీ ఏ పుస్తకంలో రాశారు? 3 1) ఇండియన్ ఎకానమీ అండర్ బ్రిటిష్ రాజ్ 2) బ్రిటిష్ రూల్ అండ్ ఎకనామిక్ డ్రైన్ ఆఫ్ ఇండియా) ఎకనామిక్ డ్రైన్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా 4) పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాPreviousNext ప్రపంచ నీటివనరుల దినోత్సవం? 1) జూలై 15 2) జూన్ 22 3) మార్చి 22 4) మే 21PreviousNext మొహంజోదారో పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త? 1. ఆర్. డి. బెనర్జీ 2. సర్ జాన్ మార్షల్ 3. ఎస్. ఆర్. రావు 4. ఆర్. ఎస్. బిస్త్PreviousNext Get link Facebook X Pinterest Email Other Apps