GK TEST-37

 

GK TEST-37

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

ఖర్చీ పూజ ఏ రాష్ట్రానికి చెందిన పండుగ?

కైస్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది?

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (UNHRO) యొక్క ప్రధాన కార్యాలయం __________లో ఉంది.

లెబనాన్ రాజధాని ఏది?

గౌర్ మారియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందిన నృత్య రూపం?

సిక్కిం రాష్ట్ర జంతువు ఏది?

కింది వాటిలో ఏ నగరాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు?

పులియట్టం, కోలాట్టం, కుమ్మి ఏ రాష్ట్రానికి చెందిన నృత్య రూపాలు?

వర్గీస్ కురియన్ ఏ విప్లవ స్థాపకుడు?

గాగా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది?