GK TEST-28

 

GK TEST-28

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

సరుసజై స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది?

లక్ష్య సేన్ ఏ క్రీడకు సంబంధించినవాడు?

పుతండు పిరప్పు ఏ రాష్ట్రానికి చెందిన కొత్త సంవత్సర పండుగ?

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది?

జమైకా రాజధాని ఏది?

నీలగిరి తహర్ ఏ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర జంతువు?

ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?

భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ఏది?

ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్" పుస్తకాన్ని ఎవరు రచించారు?