GK TEST-22

 

GK TEST-22

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

వజ్రపు గనులకు ప్రసిద్ధి చెందిన పన్నా ఏ రాష్ట్రం లో ఉంది?

జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ ఎక్కడ ఉంది?

కథియావార్‌ పీఠభూమిని కలిగిన రాష్ట్రం?

సలీం ఆలీ నేషనల్‌ పార్క్‌ ఎక్కడ ఉంది?

చాందీపూర్‌ మిస్సైల్‌ లాంచింగ్‌పాడ్‌ ఏ రాష్ట్రంలో భాగం?

”గాడ్స్‌ ఓన్‌ కంట్రీ” అనే ట్యాగ్‌లైన్‌ ఏ రాష్ట్ర పర్యాటక రంగానికి చెందినది?

మొదటి అణువిద్యుత్‌ కేంద్రం తారాపూర్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

భారతదేశ స్వాతంత్ర సమరంలో పాండిచ్చేరి ఎవరి ఆధీనంలో వుంది?

కింది వాటిలో హర్షుడి ఆస్థానకవి ‘బాణుడు’ రచిం చిన గ్రంథం ఏది?

ఖజురహో దేవాలయాలను నిర్మించిన రాజపుత్ర వంశం ఏది?