GK TEST-21 Get link Facebook Twitter Pinterest Email Other Apps GK TEST-21THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againద్రవాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎ) జియాలజీబి) హైడ్రాలజీ సి) బయాలజీ డి) జాగ్రఫీNext మట్టి పాత్రలో నీరు చల్లగా ఉండటానికి కారణం ఎ) మట్టిపాత్రలకు ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది .. బి) మట్టిపాత్రలు మంచి ఉష?వాహకాలుసి) మట్టిపాత్రల రంధ్రాల ద్వారా వెలువడే నీరు ఆవిరవుతూ ఉండటం డి) మట్టిపాత్రలు నీటిలోని వేడిని పీల్చివేస్తాయిPreviousNext వర్షం చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం? (AP CONSTABLE 2023) ఎ) పీడనం బి) కేశనాళికీయత సి) తలతన్యత డి) స్నిగ్ధతPreviousNext నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? ఎ) ఢిల్లీ బి) పుణే సి) డెహ్రాడూన్ డి) కోల్కతాPreviousNext మిరప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఎ) రాజమండ్రి బి) గుంటూరు సి) విజయవాడ డి) తెనాలిPreviousNext సీసీఎంబీ ఎక్కడ ఉంది? ఎ) ఢిల్లీ బి) కోల్కతా సి) ముంబై డి) హైదరాబాద్PreviousNext జాతీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఎ) బెంగళూరు బి) కటక్ సి) చెన్నై డి) ఢిల్లీPreviousNext బంగాళాదుంప పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఎ) డెహ్రాడూన్ బి) సిమ్లా సి) ఢిల్లీ డి) లక్నోPreviousNext మయన్మార్ కరెన్సీ ఏమిటి? 1. మయన్మార్ రీల్ 2. మయన్మార్ డాంగ్ 3. మయన్మార్ రింగిట్స్ 4. మయన్మార్ క్యాట్PreviousNext ‘ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్’ గ్రంథాన్ని రాసిన వారెవరు? ఎ) డార్విన్ బి) మెండల్ సి) థియోప్రాస్టస్ డి) లిన్నేయస్PreviousNext Get link Facebook Twitter Pinterest Email Other Apps