GK TEST-20 Get link Facebook Twitter Pinterest Email Other Apps GK TEST-20THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againజీవించే హక్కును ఏ నిబంధన ద్వారా ప్రసాదించారు? 1) 22 2) 20 3) 21 4) 24Next పంచశీల ఎవరి ఒప్పందాల ఫలితం? 1) రాజీవ్‌గాంధీ- బెనజీర్ భుట్టో 2) ఇందిరాగాంధీ- జుల్ఫికర్ ఆలీభుట్టో3) నెహ్రూ- చౌ-ఎన్-లై 4) సుకర్నో- టిటోPreviousNext కింద పేర్కొన్నవారిలో రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా పని చేసినవారు? 1) డాక్టర్ సచ్చిదానంద సిన్హా 2) సర్దార్ వల్లభారు పటేల్ 3) కె.ఎం. మున్షీ 4) నెహ్రూPreviousNext అలీనవిధానం పితామహుడు ఎవరు? 1) చౌ-ఎన్-లై 2) భుట్టో 3) నెహ్రూ 4) గాంధీజీPreviousNext రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడెవరు? 1) ఎం.ఎన్. ROY 2) జయప్రకాశ్ నారాయణ్3) ఆచార్య వినోబాభావే 4) గాంధీజీPreviousNext పూర్ణ స్వరాజ్ తీర్మానం కిందివాటిలో ఏ సమావేశానికి సంబంధించింది? 1) ఢిల్లీ 2) పుణే 3) లాహోర్ 4) నాగపూర్PreviousNext భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని ఏ సంవత్సరంలో చేర్చారు? 1) 1978 2) 1972 3) 1976 4) 1970PreviousNext దిన్-ఇ- ఇలాహీ అనే మతాన్ని ప్రవేశపెట్టినవారు ఎవరు? 1) బాబర్ 2) షాజహాన్ 3) ఔరంగజేబు 4) అక్బర్PreviousNext సియోల్ శాంతి బహుమతి ఏ దేశం ఇస్తుంది? ఎ) సౌత్ కొరియా బి) నార్త్ కొరియా సి) చైనా డి) తైవాన్PreviousNext అబోహార్ వైల్డ్ లైఫ్ శాంక్చ్యువరి ఎక్కడుంది? ఎ) రాజస్థాన్ బి) పంజాబ్ సి) గుజరాత్ డి) మహారాష్ట్రPreviousNext Get link Facebook Twitter Pinterest Email Other Apps