GK TEST-19 Get link Facebook Twitter Pinterest Email Other Apps GK TEST-19THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Again‘బోడో’ భాష ఏ రాష్ట్రానికి చెందింది? ఎ. మహారాష్ట్ర బి. అసోం సి. గుజరాత్ డి. పంజాబ్Next ‘తెయ్యం’ ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం? ఎ. రాజస్థాన్ బి. గుజరాత్ సి. కేరళ డి. కశ్మీర్PreviousNext మాధవీ ముద్గల్ ఏ నాట్యంలో ప్రసిద్ధి? ఎ. కూచిపూడి బి. భరతనాట్యంసి. మణిపూరి డి. ఒడిస్సీPreviousNext రాజనీతి శాస్త్ర పితామహుడు? 1) గాంధీజీ 2) అబ్రహాం లింకన్ 3) అరిస్టాటిల్ 4) ప్లేటోPreviousNext భారతదేశంలో సుమారు వాడుకలో ఉన్న భాషలెన్ని? 1) 1652 2) 1651 3) 1653 4) 1650PreviousNext డెమోక్రసీ అనే పదం ఏ భాషలోని రెండు పదాల కలయిక 1) గ్రీకు 2) హీబ్రూ 3) ఫ్రెంచి 4) లాటిన్PreviousNext మొదటి రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 1) భూ సంస్కరణలు 2) పారిశ్రామికీకరణ 3) రిజర్వేషన్లు 4) సమాన అవకాశాల కల్పనPreviousNext ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1) చెన్నై 2) ముంబై 3) ఢిల్లీ 4) కోల్కతాPreviousNext దేశంలో భాష ప్రాతిపదికగా ఏర్పడిన మొదటి రాష్ట్రం? 1) ఆంధ్రప్రదేశ్ 2) కర్నాటక 3) కేరళ 4) తమిళనాడుPreviousNext ఎలక్టోరేట్ అంటే ఏమిటి? 1) ప్రజా సముదాయం 2) ఓటర్ల సముదాయం 3) రాజకీయ సముదాయం 4) పార్టీల సముదాయంPreviousNext Get link Facebook Twitter Pinterest Email Other Apps