GK TEST-16 Get link Facebook X Pinterest Email Other Apps GK TEST-16THIS TEST USEFUL FOR ALL EXAMS Wrong Answers : Show ResultsTry Againపసుపు విప్లవం (ఎల్లొ రివల్యూషన్) అనగా? ఎ. నూనెగింజల వృద్ధి బి. ఆహార ధాన్యాల వృద్ధి సి. మత్స్యరంగ వృద్ధి డి. పాల ఉత్పత్తిNext ఐజ్వాల్ దీని ముఖ్య పట్టణం? ఎ) లక్షదీవులు బి) మిజోరం సి) త్రిపుర డి) మణిపూర్PreviousNext చైనా మహాకుడ్యాన్ని నిర్మించిన చైనా దేశపు చక్రవర్తి? ఎ) షియోవాంగ్టి బి) మావోసేటుంగ్ సి) చౌయన్-లై డి) చియాంగ్ -కై-షేక్PreviousNext సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు’గా పిలిచే సూక్ష్మ జీవులు? ఎ. ప్రోటోజోవన్లు బి. డైనోఫ్లైజెట్లేట్లు సి. డయాటమ్లు డి.డెస్మిడ్లుPreviousNext నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం? ఎ. దొడబెట్ట బి. అనైముడి సి. అరోమ కొండ డి. కె2PreviousNext రిజర్వుబ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎ) ఢిల్లీ బి) కోల్కతా సి) ముంబయి డి) చెన్నైPreviousNext ఫెర్న్ మొక్కలు ఏ విభాగానికి చెందినవి? ఎ.టెరిడోఫైటా బి. బ్రయోఫైటాసి. ఢోలోఫైటా డి. మోటాఫైటాPreviousNext ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ? ఎ) వెల్లస్లీ బి) కారన్ వాలీస్ సి) విలియం బెంటిక్ డి) డల్హౌసీPreviousNext అరేబియా సముద్రపు రాణిగా పిలిచే ఓడరేవు? ఎ) మార్మగోవా బి) మంగళూరుసి) కొచ్చిన్ డి) సూరత్PreviousNext కింది వాటిలో భారత రాజ్యాంగం… ఎ) దృఢ రాజ్యాంగం బి) అదృఢ రాజ్యాంగంసి) లిఖిత దృఢ రాజ్యాంగం డి) దృఢ అదృఢ రాజ్యాంగంPreviousNext Get link Facebook X Pinterest Email Other Apps