GK TEST-15
GK TEST-15
THIS TEST USEFUL FOR ALL EXAMS
అటార్నీ జనరల్‌కు పార్లమెంట్‌లో సభ్యత్వం లేకపోయినా చర్చలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఓటువేసే అధికారం ఉండదని తెలిపే అధికరణ?
Wrong Answers : అటార్నీ జనరల్‌కు పార్లమెంట్‌లో సభ్యత్వం లేకపోయినా చర్చలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఓటువేసే అధికారం ఉండదని తెలిపే అధికరణ?
కింది వాటిలో ఏ హక్కును డా.బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగానికి ‘హృదయం, ఆత్మ’గా అభివర్ణించారు?
మెదడులో ఉండే గ్రంథి ఏది?
క్లోమగ్రంథిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త?
జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌నియామకానికి ఉండాల్సిన అర్హత?
కేంద్ర మంత్రుల జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు?
పొడి మంచు (డ్రై ఐస్) అని దేనికి పేరు?
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను దేని నుంచి తయారు చేస్తారు?
బ్రామా ప్రెస్, హైడ్రాలిక్ బ్రేకులు ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి?
ఏ గ్రహాన్ని ‘ఉదయ తార’, ‘సాయంత్రం తార’గా పిలుస్తారు?