GK TEST-11

GK TEST-11

THIS TEST USEFUL FOR ALL EXAMS

 

Wrong Answers :

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

ఏ చక్రవర్తి కాలంలో కాశ్మీర్‌లో నాలుగో బౌద్ద సంగీతి జరిగింది?

”మై కంట్రీ మై లైఫ్‌” పుస్తక రచయిత ఎవరు?

గాంధార శిల్పకళ ఏ రాజు కాలంలో బహుళ ఆదరణ పొందింది?

డోల్‌డ్రమ్స్‌ అనగా నేమి?

టెప్లాన్‌ అనేది ఒక ….

రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి మహిళ ఎవరు?

పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి ఎవరు?

రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండే పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారు?

రాష్ట్రపతి ఎవరి ప్రతిపాదన మేరకు క్షమాభిక్ష పెడతారు?