GEOGRAPHY TEST-17

 

GEOGRAPHY TEST-17

THIS TEST USEFUL FOR ALL EXAMS

TEST  COMPLETE అయిన తరువాత VIEW Results ఫై క్లిక్ చేసి Right Answers చూడగలరు .


Wrong Answers :

ఏ సహజ పర్వత మార్గానికి 'జవహర్ టన్నెల్' అని పేరు పెట్టారు?

పాల్ ఘాట్ పాస్ కింది ఏ రెండు రాష్ట్రాలను కలుపుతుంది?

. కింది వాటిలో ఏ నదిని 'సారో ఆఫ్ బెంగాల్' అని పిలుస్తారు?

కింది వాటిలో ఏ నదిని 'సారో ఆఫ్ బీహార్' అని పిలుస్తారు?

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం 'మజులి'గా ఏర్పడిన నది -

టిబెట్‌లో ప్రవహించే త్సాంగ్పో నది కింది వాటిలో దేని ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది?

గోదావరి నది మూలం -

దక్షిణ భారతదేశంలోని నదులలో అతి పొడవైన నది -

మహానది, నర్మదా మరియు సోన్ నదులు ఎక్కడ పుడతాయి?

క్షిప్రా నది కింది వాటిలో దేనికి ఉపనది?